
Pregnancy & birth careగర్భధారణ & ప్రసవ సంరక్షణ
From the first positive test to the weeks after your baby arrives, you have one doctor who knows your story.మొదటి పాజిటివ్ టెస్ట్ నుంచి శిశువు పుట్టిన తర్వాతి వారాల వరకు — మీ కథ తెలిసిన ఒకే వైద్యురాలు.
- Pre-pregnancy planning & counsellingగర్భధారణకు ముందు ప్రణాళిక & కౌన్సెలింగ్
- Routine antenatal care, pregnancy & transvaginal scansగర్భిణీ పరీక్షలు, ప్రెగ్నెన్సీ & TVS స్కాన్‌లు
- Caesarean section, normal & operative vaginal birthసిజేరియన్, సాధారణ & ఆపరేటివ్ ప్రసవం
- VBAC (vaginal birth after caesarean) & complex perineal repairVBAC & క్లిష్ట పెరినియల్ రిపేర్
- Postnatal recovery & newborn-feeding supportప్రసవానంతర కోలుకోవడం & శిశు పోషణ సహాయం

High-risk pregnancyఅధిక ప్రమాద గర్భధారణ
Some pregnancies simply need a closer eye. With UK sub-specialty training, Dr. Krishnaveni offers calm, structured care when it matters most.కొన్ని గర్భధారణలకు మరింత శ్రద్ధ అవసరం. యూకే సబ్-స్పెషాలిటీ శిక్షణతో డా. కృష్ణవేణి అత్యంత కీలక సమయంలో ప్రశాంతమైన, క్రమబద్ధమైన సంరక్షణ అందిస్తారు.
- Pregnancy with diabetes, high blood pressure or thyroid problemsమధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలతో గర్భధారణ
- Previous pregnancy loss or difficult deliveriesగత గర్భ నష్టం లేదా క్లిష్ట ప్రసవాలు
- Growth scans, Doppler & closer fetal monitoringగ్రోత్ స్కాన్‌లు, డాప్లర్ & శిశు పర్యవేక్షణ
- Twin & other multiple pregnanciesకవల & ఇతర బహుళ గర్భధారణలు

Laparoscopic, hysteroscopic & robotic surgeryలాపరోస్కోపిక్, హిస్టెరోస్కోపిక్ & రోబోటిక్ సర్జరీ
As a trained laparoscopic & robotic surgeon, Dr. Krishnaveni favours minimal-access techniques — which often mean less pain, a shorter hospital stay and a quicker return to everyday life than open surgery.శిక్షణ పొందిన లాపరోస్కోపిక్ & రోబోటిక్ సర్జన్‌గా డా. కృష్ణవేణి కనీస-కోత పద్ధతులకు ప్రాధాన్యమిస్తారు — ఓపెన్ సర్జరీ కంటే తరచూ తక్కువ నొప్పి, తక్కువ ఆసుపత్రి బస, వేగవంతమైన కోలుకోవడం.
- Laparoscopy for ovarian cysts, fibroids & endometriosisఅండాశయ తిత్తులు, ఫైబ్రాయిడ్లు & ఎండోమెట్రియోసిస్‌కు లాపరోస్కోపీ
- Hysteroscopy — treating uterine problems without cutsహిస్టెరోస్కోపీ — కోత లేకుండా గర్భాశయ సమస్యల చికిత్స
- Robotic-assisted hysterectomy & myomectomy for selected casesకొన్ని సందర్భాల్లో రోబోటిక్-అసిస్టెడ్ గర్భాశయ తొలగింపు & మయోమెక్టమీ
- Diagnostic laparoscopy for pelvic pain & infertilityపెల్విక్ నొప్పి & వంధ్యత్వానికి డయాగ్నోస్టిక్ లాపరోస్కోపీ
Care for every concernప్రతి సమస్యకు సంరక్షణ
Whatever stage you are at, there is support here — no question is too small.మీరు ఏ దశలో ఉన్నా ఇక్కడ సహాయం ఉంది — ఏ ప్రశ్నా చిన్నది కాదు.
Irregular & heavy periodsక్రమరహిత & అధిక నెలసరి
Finding the cause of menstrual problems and treating them effectively.నెలసరి సమస్యల కారణాన్ని కనుగొని సమర్థంగా చికిత్స.
PCOS & fertilityPCOS & వంధ్యత్వం
Support for polycystic ovaries, hormonal imbalance and trouble conceiving.పాలిసిస్టిక్ ఓవరీస్, హార్మోన్ అసమతుల్యత, గర్భధారణ కష్టాలకు సహాయం.
Colposcopy & screeningకాల్పోస్కోపీ & స్క్రీనింగ్
Pap smears, HPV and colposcopy to catch cervical changes early.పాప్ స్మియర్, HPV, కాల్పోస్కోపీతో గర్భాశయ మార్పులను ముందుగా గుర్తించడం.
Contraception & family planningగర్భనిరోధం & కుటుంబ నియంత్రణ
Honest guidance on all options, from the pill to long-acting methods.పిల్ నుంచి దీర్ఘకాల పద్ధతుల వరకు అన్ని ఎంపికలపై నిజాయితీ సలహా.
Menopause careమెనోపాజ్ సంరక్షణ
Managing symptoms and protecting long-term health in midlife and beyond.మధ్య వయస్సులో లక్షణాల నిర్వహణ & దీర్ఘకాల ఆరోగ్య రక్షణ.
Post-menopausal bleedingమెనోపాజ్ తర్వాత రక్తస్రావం
Prompt, thorough assessment of bleeding after menopause.మెనోపాజ్ తర్వాత రక్తస్రావానికి వేగవంతమైన, సమగ్ర పరీక్ష.
Not sure which service you need?ఏ సేవ అవసరమో తెలియదా?
That's completely normal. Book a consultation and Dr. Krishnaveni will help you understand what's going on and what your options are.అది సాధారణమే. ఒక సంప్రదింపు బుక్ చేయండి — ఏం జరుగుతోందో, మీ ఎంపికలేమిటో డా. కృష్ణవేణి వివరిస్తారు.